22, ఆగస్టు 2013, గురువారం
సాంఘిక శాస్త్ర వార్షిక ప్రణాళికలు
2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించిన సాంఘిక శాస్త్ర వార్షిక ప్రణాళికలను దిగుమతి చేసుకోండి.
సాంఘిక శాస్త్ర వార్షిక ప్రణాళిక (6-10 తరగతులు)
19, ఆగస్టు 2013, సోమవారం
శుభాభివందనములు..!
అందరికీ శుభాభివందనములు..!
ఈ రోజే మా పాఠశాల బ్లాగును ప్రారంభించడం జరిగింది. ఇకనుండి విద్యార్థులకు, ఉపాధ్యాయ మిత్రులకు ఉపకరించే సమాచారమును
మా ఈ బ్లాగు ద్వారా అందించడం జరుగుతుందని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం.
ఆనందంతో,
- ఉపాధ్యాయ బృందం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రాంపురం.
కొత్త పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)